ప్రతి ఒక్కరు మొక్కలను సంరక్షించాలి

0 86

 

రామసముద్రం  ముచ్చట్లు:

- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎలవానెల్లూరు పంచాయతీ సర్పంచ్ ఉదయశంకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పంచాయతీ పరిధిలోని గజ్జగంగన పల్లి రోడ్డు కు ఇరువైపుల జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన మాట్లాడుతూ వేప, మర్రి, అల్లనేరేడు, రామసీతాపళం తదితర 600 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉసర్పంచ్ నాగరాజ, పంచాయతీ కార్యదర్శి అలివేలు, వాలెప్ప, ఆనంద, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

 

Tags:Everyone should take care of the plants

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page