డోర్నకల్ లో మహాత్మా గాంధీకి అవమానం..!

0 14

మహబూబాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం డోర్నకల్ మున్సిపాలిటీలో జాతిపిత మహాత్మగాoధీకి అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్ షూ తీయకుండానే పూల మాల వేశారు. షూతోనే జండా ఆవిష్కరణ కూడా చేశారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

 దేశమంతా హై అలెర్ట్

Tags: Insult to Mahatma Gandhi in Dornakal ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page