కమలం కండువా కప్పుకున్న కరాటే కళ్యాణి..

0 28

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సినీనటి నటి కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు. ఆదివారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. కళ్యాణితో పాటు జల్పల్లి కౌన్సిలర్ యాదయ్య, పలువురు సినీ నటులు, ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేశారు. విజయశాంతి మాట్లాడుతూ ఎందరో త్యాగాలతో దేశాన్ని దక్కించుకోగలిగామంటూ…. అమరవీరుల త్యాగాలకు సెల్యూట్ చెప్పారు. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మాత్రం రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. బీజేపీ మాత్రమే రాష్ట్రంలో సరైన పార్టీ అని అన్నారు.

 

- Advertisement -

 దేశమంతా హై అలెర్ట్

Tags; Karate Kalyani covered with lotus scarf

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page