పుంగనూరులో వీరశైవ లింగాయత్‌ల సమావేశం

0 114

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని వీరశైవ లింగాయత్‌ల సమావేశాన్ని రాష్ట్ర సంఘ డైరెక్టర్‌ శోభానంజుండప్ప నిర్వహించారు. ఆదివారం స్థానిక వీరభద్రస్వామి ఆలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శోభానంజుండప్ప మాట్లాడుతూ ప్రభుత్వం వీరశైవ లింగాయత్‌లను అన్ని విధాలుగా ఆదుకుంటోందని కొనియాడారు. కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. లింగాయత్‌ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్డర్‌ దంపతులను సన్మానించారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు కెవి.రెడ్డెప్ప, శంకరప్ప, రాజేంద్రగౌడు, కుమారస్వామిగౌడు, ప్రవీన్‌కుమార్‌, నిజలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

 దేశమంతా హై అలెర్ట్

Tags: Meeting of Veerasaiva Lingayats at Punganu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page