పుంగనూరులో వాసవిక్లబ్‌ మెడల్‌ అందుకున్న ముల్లంగి విజయకుమార్‌

0 204

పుంగనూరు ముచ్చట్లు:

 

ఇంటర్నేషనల్‌ వాసవిక్లబ్‌ సమావేశాన్ని విజయవాడలో ఆర్యవైశ్య సంఘ జాతీయ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘ నాయకుడు ముల్లంగి విజయకుమార్‌ విశిష్ట సేవలు అందించినందుకు సిల్వర్‌ మెడిల్‌తో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్‌ సెక్రటరీ సుదర్శన్‌, ట్రెజరర్‌ రవిచంద్రన్‌, మాజీ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ హజరతయ్యగుప్తా, తాడిపత్రి వెంకట్రావు తదితరులు 300 మందికి పైగా పాల్గొన్నారు.

- Advertisement -

 దేశమంతా హై అలెర్ట్

Tags; Radish Vijayakumar, who received the Vasavi Club Medal in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page