పుంగనూరులో సచివాలయ కార్యదర్శులకు ,మున్సిపల్ కార్మికులకు,వైద్యసిబ్బందికి వలంటీర్లకు ప్రశంసాపత్రాలు ..

0 270

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పలువురు సచివాలయ కార్యదర్శులకు వార్డు వాలంటీర్లకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రశంసాపత్రాలు అందజేశారు
మున్సిపల్ చైర్మన్ అలీంబాషా కమిషనర్ కె ఎల్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .ఈ సందర్బంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు వాలంటీర్లకు కార్యదర్శులకు ప్రశంసా పత్రాలను అందజేసి వారి సేవలను కొనియాడారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మెన్లు సీఆర్ లలిత నాగేంద్ర కౌన్సిలర్లు రేష్మా భారతి .నయీం తాజ్ .ఖిజర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

 

 

Tags:Testimonials to Secretariat Secretaries, Municipal Workers, Medical Staff and Volunteers in Punganur ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page