పుంగనూరులో ఉత్తమ సేవలకు సత్కారం

0 98

పుంగనూరు ముచ్చట్లు:

 

జిల్లా అంధత్వ నివారణ సంస్థ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి ఉత్తమ సేవలు అందించినందుకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఆదివారం చిత్తూరులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటి సీఎం నారాయణస్వామి, కలెక్టర్‌ హరినారాయణ్‌ కలసి డాక్టర్‌ రాజశేఖర్‌కు ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. అలాగే పుంగనూరు మున్సిపల్‌ ఉద్యోగి గుండుగల్లు శ్రీనివాసులకు డిప్యూటి సిఎం నారాయణస్వామి ప్రశంసాపత్రాన్ని అందజేసి, అభినందించారు.

- Advertisement -

 దేశమంతా హై అలెర్ట్

Tags: Tribute to the best services in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page