హైకోర్టు సీనియర్‌ న్యాయవాది గాదె వెంకటేశ్వరరావుకు నివాళులు

0 100

విజయవాడ ముచ్చట్లు:

 

మితబాషి, మృదుస్వభావి, అజాత శత్రువుగా అందరి మన్ననలు పొందిన రాష్ట్ర హైకోర్టు సీనియర్‌ న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు ఈనెల 9న గుండెపోటుతో మృతి చెందారు. మరణవార్త తెలిసిన వెంటనే మాదనపల్లెకు చెందిన ల్యాండ్‌లార్డ్ పి.దక్షిణామూర్తి, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భాంతికి గురైయ్యారు. సంతాపం తెలిపారు. అలాగే న్యాయవాదులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, వెంకటమునియాదవ్‌, ఆకుల చెన్నకేశవులు, రవిశంకర్‌తో పాటు కెసిటివి అధినేత ఎన్‌.ముత్యాలు సంతాపం తెలిపారు. వీరితో పాటు పలువురు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈనెల 19న ఆయన స్వగృహమైన పాతూరు రోడ్డులో గల శ్రీగద అపార్ట్మెంట్‌లో పెద్దకర్త నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారులు గాదె యశ్వంత్‌ తెలిపారు.

- Advertisement -

 దేశమంతా హై అలెర్ట్

Tags: Tributes to High Court Senior Advocate Gade Venkateswara Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page