బర్రెపై అత్యాచారం చేస్తుండగా..

0 36

వనపర్తి ముచ్చట్లు :

 

బర్రెపై అత్యాచారం చేస్తుండగా దాని తోక మెడకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కేంద్రం నాగవరంలో చోటుచేసుకుంది. ఎస్సై షేక్‌ షఫీ వివరాల ప్రకారం.. వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులు కూలి పనికి వెళుతుంటాడు. నాగవరం బాల్‌రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ గేదె తోక మెడ కు బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులును గమనించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగానే దానితోక మెడకు చుట్టుకొని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

 దేశమంతా హై అలెర్ట్

Tags: While raping Barre

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page