వైసీపీ ఎమ్మెల్యే దాతృత్వం..

0 4

కడప ముచ్చట్లు :

 

కరోనా కష్టకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి చలించిన కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి దాతృత్వం చాటారు. 75వ స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న మేడా ప్రజలను ఆదుకోవడం కోసం తన వంతు సాయంగా ఎంఆర్‌కెఆర్ కన్‌స్ట్రక్షన్స్ నుంచి 50 లక్షల రూపాయలు విలువైన రెండు అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చారు. కరోనా కష్ట సమయంలోనూ నిరంతరం ప్రజలమధ్య ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ వారి సేవకై శ్రమిస్తున్నటువంటి జిల్లా పోలీస్ వీరులకు ఒక అంబులెన్స్‌ను, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మరో అంబులెన్స్‌ను వితరణ చేశారు.

- Advertisement -

 దేశమంతా హై అలెర్ట్

 

Tags: YCP MLA Charity ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page