పుంగనూరు డిగ్రీ కళాశాలలో అడ్మీషన్లు -ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి

0 2,018

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెహోదటి సంవత్సరం అడ్మీషన్లకు ఆసక్తి గల విద్యార్థులు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. విద్యార్థులకు బిఏ, బికాం, కంప్యూటర్‌ కోర్సులు , బిఎస్సీ కోర్సులలో సీట్లు కేటాయిస్తామన్నారు. నిపుణులైన అధ్యాపకులచే ఆన్‌లైన్‌ బోదన కూడ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Admissions in Punganur Degree College , Principal Dr. Sudhakar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page