తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్థాన్..!

0 4,013

ఆఫ్ఘనిస్థాన్ ముచ్చట్లు :

 

ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తరుణంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఈరోజు అత్యవసరరంగా భేటీ అవుతోంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి భారత్ అధ్యక్షత వహించనుంది. ఆఫ్ఘనిస్థాన్ లో తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. ఆప్ఘాన్ ప్రజలకు హాని తలపెట్టకుండా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా వ్యవహరించేలా తాలిబాన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఆగస్ట్ 6 నుంచి తాలిబాన్లు దేశాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారు.

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Afghanistan in Taliban hands ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page