కొరటాల ఐసోలేషన్ సెంటర్ చేసిన కోవిడ్ సేవలను గుర్తించి వారికి ప్రశంశా పత్రాలను అందజేస్తున్న -భూమన కరుణాకర్ రెడ్డి,

0 22

తిరుపతిముచ్చట్లు:

కొరటాల ఐసోలేషన్ సెంటర్ చేసిన కోవిడ్ సేవలను గుర్తించి తిరుపతి నగరపాలక సంస్థ ఇందిరా మైదానంలో 15-08-2021 న నిర్వహించిన 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో “ప్రశంసాపత్రం”ను తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి,శాసనమండలి సభ్యులు యండపల్లి శ్రీనివాసులు రెడ్డి,నగర కమిషనర్ ps గిరీషా IAS,నగర మేయర్ డా”శిరీష గార్ల చేతుల మీదుగా అందుకుంటున్న కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ మల్లారపు నాగార్జున.
కొరటాల ఐసోలేషన్ సేవలను గుర్తించి అవార్డు అందించిన తిరుపతి నగరపాలక సంస్థకు,కమిషనర్ గారికి,మేయర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.

 

- Advertisement -

Tags:Bhoomana Karunakar Reddy, recognizing the services rendered by Kovidala Isolation Center and presenting certificates of appreciation to them.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page