జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణి

0 9,694

మంత్రాలయం  ముచ్చట్లు:
ఉన్నత పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రాష్ట్ర యువ నాయకులు ప్రదీప్ రెడ్డి సోమవారం విద్యార్థులకు అందజేశారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రాష్ట్ర వైసిపి నాయకులు ప్రధీప్  రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ఇన్చార్జి విశ్వనాధ రెడ్డి మండల కన్వీనర్ భీమి రెడ్డి వైయస్సార్ సిపి నాయకులు రాఘవేంద్ర రెడ్డి ,స్థానిక సర్పంచ్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Distribution of Jagannath Educational Gift Kits

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page