రహదారి సౌకర్యం కల్పించండి  -గిరిజనుల ఆవేదన

0 2,617

విశాఖపట్నం  ముచ్చట్లు:
అరకులోయ నియోజకవర్గం అనంతగిరి మండలం లోని రొంపలి పంచాయతీ పసిని గ్రామంలోని స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశబ్దాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రోడ్డు సాదుపాయం లేక నానా అవస్థలు పడుతున్నారు అయినప్పటికీ అధికారులకు ప్రజాప్రతినిధులు కన్పించడం లేదు జీవన స్థితి దుర్బరంగా ఉంది సుమారు ఐదు కిలోమీటర్లు కలినడక వెళ్లే దారిలో నే ద్విచక్ర వాహనంపై విన్యాసాలు చేసుకుంటూ ప్రయాణం చేస్తుంటారు తాటిపూడి సమీపంలో గల పాత పన్సాల్ పాడు నుండి పసిని వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నో మార్లు గ్రామసభల వచ్చిన అధికారులకు ఫిర్యాదులు వినతులు ఇచ్చిన పరిస్కారం కాలేదు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందలేక ప్రాణాలు కోల్పోయారు గిరిజనులు పండించిన పంటలు కూరగాయలు సంతకు తీసుకువెళ్లి విక్రయించాలన రోడ్డు సౌకర్యం లేక  కూరగాయలు పాడైపోయిన సందర్భాలు అనేకం విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో కనీస రహదారి సౌకర్యం లేకపోవడం బాధాకరం అంబులెన్స్ వాహనాలు వెళ్లడానికి శాపంగా మారింది కొద్దిపాటి వర్షం కురిసిన భవ్యప్రపంచని వెళ్లలేని దుస్థితి ఏర్పడుతుంద ఆయా గ్రామాలు గిరిజనులు బాధ వ్యక్తపరిచారు పసిని మర్రివలస రాంపలం ముసలకండి దేవలపాలెం అడ్డ తీగల డి.కె.పర్తి దంబడగురువు  చెరువువలస  కంసురు ఆ గ్రామ గిరిజనులు రోడ్డు సౌకర్యం కల్పించి మా గ్రామల ప్రగతి పథంలో నడిపించే విదంగా కృషి చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులు లకు గ్రామస్తులు  జన్మ జోగయ్య తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

కొరటాల ఐసోలేషన్ సెంటర్ చేసిన కోవిడ్ సేవలను గుర్తించి వారికి ప్రశంశా పత్రాలను అందజేస్తున్న -భూమన కరుణాకర్ రెడ్డి,

- Advertisement -

Tags:Facilitate the road – Tribal awareness

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page