ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 112 జయంతి వేడుకలు.

0 3,592

పలాస  ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం జయకృష్టపురం గ్రామంలో సర్దార్ గౌతు లచ్చన్న 112 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.సర్దార్ గౌతు లచ్చన్న బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని త్యాగం చేశారన్నారు .ఆరోజుల్లోనే రైతుల కోసం శ్రమించి రైతుబంధు అను బిరుదు సంపాదించిన ఘనత సర్దార్ గౌతు లచ్చన్న కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కే లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దువ్వాడ సంతోష్ కుమార్, బి కృష్ణంరాజు, జి సింహాచలం, వై. వెంకట్,కేశవ్, జయచంద్ర పాత్రో, జ్యోతి, సత్యం, గోపి , టి.సింహాచలం, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Glorious Sardar Gautham Lachanna 112th Jayanti Celebrations.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page