ప్రేమను నిరాకరించడంతో హతమార్చాడు

0 9,264

అమరావతి  ముచ్చట్లు:
రమ్య శ్రీ హత్య కేసులో ముద్దాయిని  అర్బన్ పోలీసులు మీడియా ముందు హాజరుపరచారు.  ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ మాట్లాడుతూ ఇన్ స్టాగ్రామ్ లో గత 6 నెలల క్రితం నిందితుడు శశికృష్ణకి ,రమ్యతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి శశికృష్ణ, రమ్యని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ ప్రేమిస్తున్నానని వేధించాడు. ప్రేమకు ఆమె నిరాకరించడంతో శశికృష్ణ ఈ ఘతుకానికి ఒడిగట్టాడు. మహిళల పై దాడులు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.  సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలలో పరిచయ అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరచిన పోలీసులకు రివార్డులు ప్రకటించారు.

- Advertisement -

Tags:Killed for refusing love

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page