చిత్తూరు జిల్లా పర్యటనకు లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా

0 4,026

తిరుపతి  ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా పర్యటనకు లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా,ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం కు చేరుకున్న స్పీకర్‌ ఓం ప్రకాశ్ బిర్లా,ఘన స్వాగతం పలికిన విజయసాయిరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మిథున్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు భాను ప్రకాష్ రెడ్డి కోలా ఆనంద్ తదితరులు స్వాగతం పలికారు.చిత్తూరు జిల్లాలో 2 రోజులు పర్యటించనున్న ఓంప్రకాశ్‌ బిర్లా,అనంతరం రోడ్డు మార్గాన తిరుచానూరు అమ్మవారి దర్శనానికి బయల్దేరి వెళ్లారు .

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Lok Sabha Speaker Omprakash Birla to visit Chittoor district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page