సింహాచలం ఆలయ గోశాలలో లేగదూడలు మృతి

0 4,590

విశాఖపట్నం  ముచ్చట్లు:
విశాఖ సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామికి భక్తులు మొక్కుబడులుగా సమర్పించిన లేగదూడల్లో ఐదు దూడలు మృత్యువాత పడ్డాయి.విదేశీ జాతులకు చెంది, అనారోగ్యంతో ఉన్న దూడలను భక్తులు తొలిపావంచా వద్ద వదిలి వెళుతున్నారని, ఇటువంటి దూడలు చనిపోతున్నాయని ఆలయ అదికారులు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ గోశాలలో సుమారు 400 లేగదూడలు ఉన్నాయి. తక్కువ స్థలంలో ఎక్కువ దూడలను ఉంచడంతో అవి తిరిగేందుకు తగిన స్థలం లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో ఐదు దూడలు మృతిచెందాయి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని,మృతి చెందన ఘటనపై నిజనిర్ధారణ చెయ్యాలని హింధూ సంఘాల నాయకులు శ్రీరామ్ కోరారు.

 

Tags:The calves were killed in the Goshas of Simhachalam temple

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page