మదనపల్లి లో బైకు సహా రూ 1.20 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం

0 7,501

-మద్యం కేసులో ఇద్దరు, సారా అమ్ముతు మరొకరు అరెస్టు

 

మదనపల్లి టౌన్  ముచ్చట్లు:

 

- Advertisement -

మదనపల్లి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో(ఎస్ఈబి) పోలీసులు మంగళవారం కర్ణాటక నుంచి అక్రమంగా మదనపల్లెకు బైకులో మద్యం తీసుకు వస్తుండగా ఇద్దరిని, మరోక చోట నాటు సారా విక్రయిస్తుండగా ఇంకొకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. రూ.1.20 లక్షల విలువైన మధ్యాన్ని వేరు వేరు చోట్ల స్వాదీనం చేసుకున్నారు. అలాగే సారా విక్రయిస్తుండగా ఇంకొకరిని సెబ్ సిబ్బంది పట్టుకున్నారు… పట్టుబడినవారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయనున్నారు.. నిందితుల అరెస్టు వివరాలను సీఐ మురళీ కిషోర్ మరికొంత సేపట్లో మీడియాకు వివరించ నున్నట్లు తెలిపారు.

 

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: 1.20 lakh Karnataka liquor seized including bike in Madanapalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page