చిత్తూరులో యువకుడి దారుణ హత్య

0 10,021

చిత్తూరుముచ్చట్లు:

జిల్లాలోని రెడ్డివారిపల్లిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గిరి అనే యువకుడిని ప్రత్యర్థులు కొడవళ్లతో నరికి చంపారు. మృతుడు గిరి మదనపల్లి వాసిగా గుర్తించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Tags:Brutal murder of a young man in Chittoor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page