తిరుపతి ఎయిర్‌పోర్ట్ అథారిటీ డైరెక్టర్ సురేష్ పై కేసు నమోదు

0 30

తిరుపతి ముచ్చట్లు :

తిరుపతి ఎయిర్‌పోర్ట్ అథారిటీ డైరెక్టర్ సురేష్ పై కేసు నమోదుచేసినట్లు ఏర్పేడు సీఐ శ్రీహరి చెప్పారు . తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని అడిగినందుకు మండలంలోని విక తమాలకు చెందిన రైతులను దూషించినట్లు చెప్పారు. రైతులు తిరుపతి ఆర్డీవో కనక నర్సారెడ్డికి ఫిర్యాదు చేసినట్లు వివరించారు .ఆర్డీవో ఫిర్యాదు మేరకు డైరక్టర్ పై కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు.

- Advertisement -

Tags:Case registered against Tirupati Airport Authority Director Suresh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page