పుంగనూరులో ఇంటికి వెళ్లి వ్యాక్సినేషన్‌ – చైర్మన్‌ అలీమ్‌బాషా

0 6,022

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఇంటికి వెళ్లి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం ఆయన మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి పట్టణంలోని పలువురు ఇండ్లవద్దకు, పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సినేషన్‌ వేయించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయిస్తున్నామన్నారు. కరోనా థర్డ్వేవ్‌ నివారణలో భాగంగా ఆయా ప్రాంత కౌన్సిలర్లు , ప్రజాప్రతినిధులతో కలసి రెండు రోజుల్లో 5000 మందికి వ్యాక్సిన్‌ వేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Go home in Punganur and get vaccinated – Chairman Aleem Basha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page