పుంగనూరులో కార్మికులకు భీమా ముఖ్యం-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 6,072

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటిలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులందరికి రూ.2లక్షలు భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. మంగళవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మతో కలసి ప్రధానమంత్రి సోషల్‌వికాస్‌ కేంద్ర భీమా సర్టిఫికెట్లను కార్మికులకు అందజేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ ఈ పథకం నుంచి కార్మికులకు రూ.2 లక్షలు భీమా చేయించడం జరుగుతుందన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆనారోగ్యానికి గురైతే భీమా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్‌ నటరాజ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌, భీమా ఏజెంట్‌ సుభద్రమ్మ, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శి బాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Insurance is important for workers in Punganur: Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page