హైదరాబాద్‌ను కమ్మేసిన ముసురు..!

0 7,016

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్‌ను ముసురు కమ్మేసింది. మంగళవారం ఉదయం నుంచి నగర వాతావరణం చల్లబడింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, లింగంపల్లి, మియాపూర్, కూకట్ పల్లి, మూసాపేట్, బాలనగర్, బోయిన్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా జల్లు పడుతూనే ఉంది. జనం రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు.

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Musuru who came to Hyderabad ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page