పుంగనూరులోని నక్కబండ దుర్గంధభరితం

0 335

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలోని నక్కబండలో గల ఇస్లాంనగర్‌లో మురికినీరు, మంచినీరు కలిసిపోవడంతో దుర్గంధభరితమౌతోంది. గతఇరవై రోజులుగా వీధుల్లో డ్రైనేజ్‌, పొంగిపోతోంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులకు, వలంటీర్లకు , సచివాలయ ఉద్యోగులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆనారోగ్యం భారీన పడకుండ తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: Nakkabanda in Punganur is smelly

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page