ఎస్‌బీఐ పండగ ఆఫర్లు..!

0 7,473

ముంబై ముచ్చట్లు :

పండగ సీజన్‌ ప్రారంభం కానున్న సందర్భంగా రిటైల్‌ కస్టమర్ల కోసం ఎస్‌బీఐ పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కార్‌ లోన్‌ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపుతోపాటు వాహనం ఆన్‌-రోడ్‌ ధరలో 90 శాతం వరకు రుణం పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఎస్‌బీఐకి చెందిన మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ యోనో ద్వారా కార్‌ లోన్‌కు దరఖాస్తు చేసుకునేవారికి రుణ వడ్డీపై 0.25 శాతం రాయితీ కూడా లభించనుంది. యోనో వినియోగదారులకు కార్‌లోన్‌పై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది.

 

- Advertisement -

Tags:SBI Festival Offers ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page