టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది..!

0 5,323

దుబాయ్‌ ముచ్చట్లు :

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీ నుంచి నవంబర్‌ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఫైనల్ వేదికగా దుబాయ్‌ని నిర్ణయించారు. అక్టోబర్‌ 23న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచ్‌తో సూపర్‌ 12 లీగ్‌ స్టేజీ మ్యాచ్‌లు మొదలవనున్నాయి. ఇక సూపర్‌ 12లో గ్రూఫ్‌ 2లో ఉన్న భారత్‌.. అక్టోబర్‌ 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో, అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గనిస్తాన్‌తో, నవంబర్‌ 5న బి1 క్వాలిఫయర్‌తో, నవంబర్‌ 8న ఏ1 క్వాలిఫయర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్‌ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్‌, నవంబర్‌ 14వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

 

- Advertisement -

Tags:T20 World Cup schedule arrives ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page