జర్నలిస్టుల సమస్యలు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాo

0 8,608

– వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి

 

గాజువాక ముచ్చట్లు:

- Advertisement -

పాత గాజువాక జంక్షన్ లో గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కులు కోసం నిరాహారదీక్ష లో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గాజువాక వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి  ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి  దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి  అడగకుండానే వరాలు ఇచ్చే వ్యక్తి అని జర్నలిస్టుల సమస్యలు ఆయన దృష్టికి వస్తే పరిష్కరిస్తారని తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, వైసీపీ నాయకులు బోగది సన్నీ,గాజువాక జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు.

గుంటూరు బిటెక్‌ విద్యార్థి రమ్యశ్రీ కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలి-పుంగనూరు దళిత నేతల డిమాండు

Tags: The problems of journalists will be brought to the attention, of CM Jaganmohan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page