అక్రమ సంబంధం తో యువకుడి బలి

0 4,148

హైదరాబాద్ ముచ్చట్లు:

వివాహిత తో అక్రమ సంబంధం ఆ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్  లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నేహా అనే మహిళ సోహయిల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సోమవారం రాత్రి  భర్త లేని సమయంలో నేహాచ సోహయిల్ ను ఇంటికి పిలిపించుకుంది. తెల్లవారు జామున భర్త మొయినుద్దీన్  ఇంటికి వచ్చాడు. భార్య నేహా ను, ప్రియుడు సోయిల్ ను పడక  గదిలో చూసి ఇద్దరిని  నిలదీసాడు.  దాంతో నేహా ప్లేట్ ఫిరాయించింది. సోహయిల్  నన్ను బలవంతం చేయబోయాడు అని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి సోహయిల్ యల్ గొంతు కోసి హత్య చేశారు. అలికిడి విన్న పోరుగింటివారు తలుపులు తట్టినా తీయలేదు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు.

 

- Advertisement -

Tags:The victim of a young man with an illicit relationship

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page