హిజ్రాను రోకలి బండతో కొట్టి చంపిన యువకుడు

0 7,634

గుంటూరు ముచ్చట్లు :

గుంటూరు నగరం వెంకటాద్రి పేటలో దారుణం చోటు చేసుకుంది. చందన అనే హిజ్రా హత్యకు గురైంది. చందన తన వెంటపడి వేధిస్తుండడంతో అదే ప్రాంతానికి చెందిన యువకుడు ఆగ్రహానికి లోనయ్యాడు. రోకటిబండతో కొట్టి చంపాడు. తలపై బలమైన గాయం కావడంతో చందన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Tags:The young man who killed Hijra with a boulder

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page