పెందుర్తి రామాలయంలో చోరీ

0 4,614

విశాఖపట్నం ముచ్చట్లు :

విశాఖ నగరంలోని పెందుర్తి 96వ వార్డు పాత పెందుర్తి రామాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. గత రాత్రి గుడిలోకి ప్రవేశించిన దుండగులు హుండీ పగుల గొట్టి సుమారు ఇరవై వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Tags:Theft at Pendurthi Ramalayam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page