‘శ్రీనివాస సేతు’గా గరుడ వారధి

0 8,606

తిరుపతి ముచ్చట్లు :

తిరుపతిలో రూ. 684 కోట్లతో నిర్మిస్తున్న గరుడ వారధికి శ్రీనివాస సేతుగా నామకరణం చేస్తున్నట్టు నిన్న జరిగిన తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన ఈ వారధి పేరును ఇప్పుడు మార్చడం వివాదాస్పదమైంది. అధికారికంగా ఎలాంటి పేరు లేదని స్థానిక ఎమ్మెల్యే, నగర పాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్వామి వారికి గరుడు అత్యంత ప్రీతిపాత్రుడని, కాబట్టి ఆ పేరుతో ఉన్న సేతుపై నుంచి రాకపోకలు సాగించడం భావ్యం కాదనే వారధి పేరును శ్రీనివాస సేతుగా మార్చుతున్నట్టు వివరించారు.

 

- Advertisement -

Tags:Garuda Bridge as ‘Srinivasa Setu’

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page