బరువు తగ్గినవారికి బహుమతులు

0 9,873

అబుధాబి ముచ్చట్లు :

కరోనా కాలంలో వివిధ పద్ధతుల్లో బరువు తగ్గిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ(దమన్) సీఈవో హమద్ అల్ మెహియాస్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మెహియాస్ పేరుతో ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్ ఛాలెంజ్ చేశారు. కొంత వ్యవధిలో ప్రత్యేక పద్దతులను అనుసరించి, బరువు తగ్గినవారు తాము అనుసరించిన విధానాలను ఈ ఛాలెంజ్‌లో షేర్ చేయడం ద్వారా ఐఫోన్, యాపిల్ వాచ్ తదితర బహుమతులను అందుకోవచ్చని తెలిపారు. కరోనా సమయంలో ఆరోగ్యకరమైన అలవాట్లకు ఆంటకాలేర్పడ్దాయి. ఫలితంగా పలువురు బరువు పెరిగారని హమద్ అల్ మెహియాస్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Tags:Gifts for those who have lost weight

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page