విమాన చ‌క్రంలో మాన‌వ శ‌రీర భాగాలు!

0 8,609

కాబూల్ ముచ్చట్లు :

ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా దళాలు ఓ విమానంలో ప్ర‌జ‌ల‌ను తరలిస్తున్నారు. అది నిండిపోవ‌డంతో విమానం రెక్క‌కింద కూర్చొని ప్ర‌మాద‌క‌ర స్థితిలో ప్ర‌యాణించ‌డానికి కొందరు ప్ర‌య‌త్నించారు. వారిలో ముగ్గురు పౌరులు గాల్లోంచి జారిపడి మృతి చెందిన వీడియో ఇటీవ‌ల వైర‌ల్ అయింది. ఆ సైనిక విమానంపై ఎక్కిన కొంద‌రు చ‌క్రం భాగంలో న‌క్కి ప్ర‌యాణించాల‌నుకున్నారు. విమానం అమెరికాలో దిగిన త‌ర్వాత సిబ్బంది ప‌రిశీలించినప్పుడు చ‌క్రం భాగంలో మాన‌వ శ‌రీర‌భాగాలు క‌న‌ప‌డిన‌ట్లు అమెరికా వైమానిక ద‌ళం ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

 

- Advertisement -

Tags:Human body parts in the air cycle!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page