తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం

0 8,615

హైదరాబాద్ ముచ్చట్లు :

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. నిన్న ఒక్కసారిగా అస్వస్థతకు గురైన కృష్ణకుమారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడామెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన పలువురు ప్రముఖులు గవర్నర్‌కు సానుభూతి తెలిపారు.

 

- Advertisement -

Tags:Maternal divorce of Telangana Governor Tamilsai

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page