సునంద పుష్కర్‌ మృతి కేసులో శశిథరూర్‌కు ఊరట

0 8,561

న్యూఢిల్లీ ముచ్చట్లు :

భార్య సునంద పుష్కర్‌ మృతి కేసులో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో శశిథరూర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్న ప్రత్యేక కోర్టు శశిథరూర్‌ మీద ఉన్న ఆరోపణలను కొట్టిపారేసింది. సునంద పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్‌లో శవమై కనిపించింది. ఈ క్రమంలో శశి థరూర్‌పై ఢిల్లీ పోలీసులు ఆత్మహత్య, క్రూరత్వ ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

Tags:Shashitharur sued in Sunanda Pushkar murder case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page