వ్యక్తి కళ్లు పీకేసిన ఎలుగుబంటి

0 9,673

కరీంనగర్ ముచ్చట్లు :

తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్లలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. రుద్రంగి మండల కేంద్రంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. దేగావత్‌ తండాకు చెందిన గంగాధర్‌ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసి అతడి కళ్లను పీకేసింది. స్థానికులు పెద్ద ఎత్తున అరుపులు,కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడినుంచి అడవిలోకి పారిపోయింది. తీవ్రగాయాలపాలైన గంగాధర్ ను స్థానికులు నీళ్లు తాగించి మెరుగైన చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 

- Advertisement -

Tags:The person is a bear with eyes wide open

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page