చౌడేపల్లెలో100 నాటు సారా ప్యాకెట్లు స్వాధీనం

0 6,068

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని కాగతి సమీపంలో నాటు సారాను విక్రయిస్తున్న బి. శంకర్‌నాయక్‌ను గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. పుంగనూరు మండలం పాలెంపల్లె పంచాయతీ జెడి తాండాకు చెందిన శంకర్‌ నాయక్‌ను సారాను విక్రయించడం, ఆర్డర్లపై సరఫరా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు దాడు చేశామన్నారు. అతని వద్ద గల వంద ప్యాకెట్లు సారాను స్వాధీనం చేసుకొని విక్రయదారుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; 100 packets of liquor seized in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page