టాప్ 100 ప్రపంచ కుబేరుల జాబితాలో డీమార్ట్ దమానీ

0 8,675

ఢిల్లీ ముచ్చట్లు :

ప్రపంచ శ్రీమంతుల జాబితాలో భారత్ కు చెందిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ దూసుకుపోయారు. ప్రపంచంలోని టాప్ 100 మంది కుబేరుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. బ్లూమ్ బర్గ్ ప్రకటించిన బిలియనీర్స్ జాబితాలో దమానీకి 98వ స్థానం లభించింది. దమానీ నికర సంపద 19.2 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ. 1,38,000 కోట్లు)గా బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. మన దేశంలో రీటెయిల్ సరుకుల చెయిన్ మాల్స్ ను డీమార్ట్ నిర్వహిస్తోంది. ఇతర మాల్స్ కంటే తక్కువ ధరకు సరుకులను అందిస్తూ వినియోగదారులకు డీమార్ట్ దగ్గరైంది.

 

- Advertisement -

Tags:Demart Damani on the list of top 100 world tycoons

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page