పుంగనూరులో స్మశానవాటికకు కంచె ఏర్పాట్లు

0 8,630

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణ సమీపంలోని నక్కబండ వద్ద గల స్మశాన వాటికకు కంచె ఏర్పాట్లు చేస్తున్నట్లు దళిత సంఘ నాయకులు రాజా, శ్రీనివాసులు తెలిపారు. గురువారం పట్టణానికి చెందిన బుక్యా భానుప్రసాద్‌ రూ.30 వేలు విరాళంగా ఇవ్వడంతో కంచె ఏర్పాట్లు చేసి, వెహోక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Fence arrangements for the cemetery at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page