శబరిమలైలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

0 10,164

శబరిమల ముచ్చట్లు :

కేరళలోని శబరిమలైలో అయ్యప్ప స్వామిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మరియు మైనింగ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ,రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి ,తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి , పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడతో పాటు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి లు దర్శించుకున్నారు.

- Advertisement -

Tags:Minister Peddireddy Ramachandra Reddy visits Ayyappa Swami in Sabarimala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page