వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలతో గ్రామాలకు కొత్త కళ

0 5,310

అమరావతి ముచ్చట్లు :

 

వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 4,530 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీ భవనాల నిర్మాణం చేపడుతోంది. ఒక్కో డిజిటల్‌ లైబ్రరీని రూ.16 లక్షల వ్యయంతో 690 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. తొలి దశలో నిర్మాణం చేపట్టే 4,530 డిజిటల్‌ లైబ్రరీలకు రూ.724.80 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ డిజిటల్‌ లైబ్రరీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో రూ.140 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. దశల వారీగా ప్రతీ గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: New art for villages with YSR‌ digital libraries

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page