జిక్సిన్ సిలిండర్ల కంపెనీ అధినేత రాహుల్ కరణం మృతి

0 9,338

విజయవాడ  ముచ్చట్లు:

పుంగనూరు మండలం ఎంసీ పల్లెలో నూతనంగా నిర్మిస్తున్నజిక్సిన్ సిలిండర్ల కంపెనీ కంపెనీ అధినేత రాహుల్ కరణం అనుమానాస్పదస్థితిలో విజయవాడలో మృతిచెందారు . ఎంపీ మిథున్ రెడ్డి చొరవతో పుంగనూరులో సిలిండర్ల పరిశ్రమ ఏర్పాటుకు రాహుల్ కరణం శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా గత నెలలోమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆర్భాటంగా కంపెనీ పనులను ప్రారంభించారు .  ఈ సమయంలో ఎండీ రాహుల్ కరణం పార్క్ చేసిన కారులో మృతిచెంది ఉండటాన్ని గమనించారు ఈ సంఘటనతో ఒక్కసారిగా విజయవాడ, పుంగనూరు ప్రాంతాలు విషాదంలో మునిగిపోయింది రాహుల్ కరణం మృతి హత్య లేదా ఆత్మహత్య అనే విషయాలపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

- Advertisement -

 

 

Tags:Rahul Karan, head of Jixin Cylinders Company, has died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page