పుంగనూరులో 24న వాహనాలు వేలం

0 10,075

పుంగనూరు ముచ్చట్లు:

 

ఎస్‌ఈబి పోలీసులు మధ్యం కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఈనెల 24న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సీతారామిరెడ్డి గురువారం సాయంత్రం తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు తమ పేర్లను ఎస్‌ఈబి కార్యాలయంలో నమోదు చేసుకుని వాహనాలను పరిశీలించుకోవాలన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Vehicles will be auctioned on the 24th in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page