గోశాలకు రూ:20 వేలు విలువ చేసే గడ్డివిరాళం

0 8,663

చౌడేపల్లె ముచ్చట్లు:

 

బోయకొండ గంగాపురం లో ఆలయం ఆధ్వర్యంలో వద్ద ఏర్పాటు చేసిన గోశాలకు చౌడేపల్లె మండలం యర్రప్పల్లెకు చెందిన సుబ్రమణ్యం రాజు గడ్డిను విరాళంగా అందజేశారు. సుమారు రూ:20 వేలు విలువ చేసే గడ్డిను గోశాల వద్ద ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిలకు అందజేశారు. ఆయన్ను చైర్మన్‌ సన్మానించి, పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గోశాల ఇన్‌చార్జి మణి తదితరులున్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Grass worth Rs. 20,000 per gosha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page