పిల్లల కోసం జాన్సన్​ అండ్​ జాన్సన్​ కరోనా టీకా

0 8,583

ముంబాయి ముచ్చట్లు :

 

భారత్ లో పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాను తీసుకురాబోతోంది. 12 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్ల కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా వారిపై ట్రయల్స్ చేసేందుకు గానూ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో)కు దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే పెద్దలపై చేసిన ఫేజ్ 3 ట్రయల్స్ లో ఆ టీకా ప్రభావం 85 శాతంగా ఉన్నట్టు తేలింది. ఈ నెల ప్రారంభంలో టీకా అత్యవసర వినియోగం కోసం సంస్థ కేంద్రానికి దరఖాస్తు చేయగా.. అదే రోజు అనుమతినిచ్చేసింది. దీంతో దేశ ప్రజలకు మరో టీకా అందుబాటులోకి వచ్చినట్టయింది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Johnson & Johnson corona vaccine for children

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page