పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో కిషన్ రెడ్డి అల్పాహారం

0 9,870

సూర్యాపేట ముచ్చట్లు :

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర తెలంగాణలోని సూర్యాపేటకు చేరుకుంది. స్థానిక చింతల చెరువులో ఉంటున్న జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలు అవార్డు పొందిన మెరుగు మారతమ్మ ఇంట్లో ఈ ఉదయం ఆయన అల్పాహారాన్ని స్వీకరించారు. ఆ తర్వాత మారతమ్మను సన్మానించారు. అనంతం కల్నల్ సంతోశ్ బాబు విగ్రహానికి నివాళి అర్పించారు. రైతులు, దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారి కుటుంబాలను కలవాలని ప్రధాని సూచించారని, అందుకే ఈ యాత్ర చేపట్టానని తెలిపారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Kishan Reddy breakfast at the house of a sanitation worker

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page