విద్యుత్ ఘతానికి వ్యక్తి మృతి.

0 8,867

బి.కొత్తకోట ముచ్చట్లు :

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావి పంచాయతీ రెడ్డివారిపల్లికి చెందిన v. నరేష్ రెడ్డి గా  (28)  పోలీసులు గుర్తింపు.వరి పోలానికి నీటిని నింపేందుకు సర్వీస్ వైరు తగిలిస్తుండగా కరెంట్ షాక్ కు గురై మృతి.బి.కొత్తకోట లోని ఆదిత్య ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అధ్యపకుడిగా విధులు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బి.కొత్తకోట ఎస్. ఐ రామ్మోహన్.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Man dies of electric shock.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page