21న అప్ఘనిస్థాన్లో తాలిబాన్ – భారత్ పై ప్రభావం అనే అంశంపై మే దావుల చర్చాగోష్టీ

0 8,584

తిరుపతి ముచ్చట్లు :

- Advertisement -

ఆంద్రప్రదేశ్ అభివృది పోరాట సమితి (ఆప్స్) అడ్వర్యంలో ఆగస్ట్ 21న తిరుపతి లోని ఎస్. వి. యూనివర్సిటిలోని శ్రీనివాసం అడిటోరియం ఎదురుగా వున్నా సీ ఎస్ ఈ ఏ పీ స్టడీస్ సెమినార్ హాల్ లో ఉదయం 10.30గం. అప్గనిస్థాన్ లో తాలిబాన్ భారత్ పై ప్రభావం అనే అంశం పై చర్చాగోష్టీ నిర్వ హిస్తున్నట్లు ఆప్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాజారెడ్డి తెలిపారు. ఈ కార్య క్రమంలో యునివర్సిటి అధ్య పకులు, మేధవులు పాల్గొంటారని దేశాన్ని ప్రేమించే, గౌరవించే ప్రతి ఒక్కరు హాజరుకావలని కోరారు.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; May 21 Talks on Taliban-Afghanistan Impact on Afghanistan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page